ADB: వైద్యం కోసం ASF, ADB, నిర్మల్ జిల్లా ప్రజలు పక్కా రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్తున్నారు. జిల్లాలో పెద్ద ప్రభుత్వ దవాఖానాలు ఉన్న కూడా సరైన వైద్య సదుపాయాలు, డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేట్ దవాఖానాల్లో వైద్యం ఖరీదుగా ఉండటంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు తక్కువ ఖర్చుతో మంచి వైద్యం దొరికుందని మహారాష్ట్రకు తరలివెళ్తున్నట్లు వారు తెలిపారు.