GNTR: పొన్నూరులోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ సాక్షి భావనారాయణ స్వామివారి దేవాలయంలో జనవరి 7వ తేదీన అద్భుత ప్రవచనం జరుగుతుందని దేవాలయ అర్చక స్వామి గోవర్ధనం రామకృష్ణ గురువారం తెలిపారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రముఖ రంగస్థలం నటులు, గాయకులు, రచయిత అక్కిరాజు సుందర రామకృష్ణచే నిర్వహించడం జరుగుతుందన్నారు.