KMM: జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని శ్రీ కోదండ రామాలయానికి నిన్న NRI దంపతులు యెనిశెట్టి నవీన్ కుమార్ – సాయి భవాని ఫ్రాన్సి రూ. 2.50 లక్షల విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని స్వామివారి నిత్య పూజలు, ఉత్సవాలకు వినియోగించనున్నారు.