KMR: బాన్సువాడలో పెండింగ్లో ఉన్నటువంటి డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలి లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్(ఎల్ఎస్ఓ) జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ శనివారం సబ్ కలెక్టర్ కిరణ్కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వికాస్ నాయక్, బాన్సువాడ నగర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.