JGL: జిల్లాలోని పలు కోర్టులలో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించడానికి కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ జిల్లాలోని పలు న్యాయవాదులను కేంద్ర ప్రభుత్వం న్యాయవాదులుగా నియమించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయవాదిగా చిరుమర్రి మదన్ మోహన్, అదనపు న్యాయవాదులుగా అనుమల్ల కృష్ణహరి, బెజ్జారపు ప్రవీణ్ కుమార్, సుతారి శ్రీనివాస్, జున్ను నియామకం చేశారు.