WGL: బ్లూ కోల్డ్స్ సిబ్బంది ఇద్దరి ప్రాణాలు కాపాడింది. కాశీబుగ్గకు చెందిన ఓ వివాహిత తన కుమారుడితో కలిసి కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు సిద్దపడి రైల్వే స్టేషన్కు వెళ్లింది. డయల్ 100కి సమాచారం రావడంతో బ్లూ కోల్ట్స్ సిబ్బంది కుమారస్వామి వెంటనే స్పందించి, రైల్వే పోలీసుల సహాయంతో వారిని కాపాడారు. స్పందించి వారి ప్రాణాలను కాపాడిన సిబ్బందిని పలువురు అభినందించారు.