SDPT: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కొండపాక మండలం మర్పడగ పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి, పరిసరాల్లో చెత్త లేకుండా శుభ్రం చేయించాలని కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించారు.