VKB జిల్లా విద్యలో ప్రతి సంవత్సరం వెనుక పడుతూ వస్తుంది. 2024, 2025 ఫలితాల్లో పదవ తరగతిలోనూ రాష్ట్రంలో వెనుకంజులో నిలించింది. ఈసారి ఇంటర్ ఫలితాల్లో 25వ ర్యాంకు సాధించింది. గత పది ఫలితాల్లో 33వ ర్యాంక్, ఈ సారి ఇంటర్ ఫలితాల్లో 25వ స్థానంలో నిలవడమే విద్యలో వికారాబాద్ వెనుకబడుతుందని అనడానికి నిదర్శనం. పాఠశాల, కాలేజీల్లో సరైన వసతులు లేవని చెబుతున్నారు.