నాగర్ కర్నూల్: జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలితీవ్రత తగ్గింది. కల్వకుర్తి మండలంలో 15.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్ 15.8, తెలకపల్లి, వెల్దండ, పెద్దకొత్తపల్లి, నాగర్ కర్నూల్, కోడేర్, బిజినపల్లి, లింగాల, తాడూర్, కోల్లాపూర్, బల్మూర్ మండలంలో 16.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.