VKB: వికారాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో తప్పిపోయిన 15 ఏళ్ల బాలుడిని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తాండూర్‌కు చెందిన పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విజయాలపై జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహా మెహ్రా, ఐపీఎస్, డీఎస్పీ బృందాన్ని అభినందిస్తూ ఇలాంటి డ్రైవ్‌లను నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు.