SRCL: పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి, అందుబాటులోని వనరులను సద్వినియోగం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల కింద సౌరశక్తి యూనిట్ల ఏర్పాటుకు రాయితీ ఇస్తోందని, రెడ్కో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ లక్ష్మీకాంతరావు సూచించారు. బుధవారం చందుర్తి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు