SDPT: గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ యాంత్రికరణ స్మామ్ 2025-26 పథకం కింద 50% సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ పనిముట్లను గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి పంపిణీ చేశారు. మహిళా రైతులకు 8 రోటవేటర్లు, 9 తైవాన్ స్పీకర్లు అందజేశారు. రైతులు వ్యవసాయ పనిముట్లు సద్వినియోగం చేసుకోవాలని నర్సారెడ్డి సూచించారు.