హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో సంక్రాంతి వేళ ప్రైమ్ మినిస్టర్ సంసద్ ఖేల్ మహోత్సవం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనుంది. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, అట్లాటిక్స్, ఖోఖో క్రీడలు ఉంటాయని, జనవరి 10వ తేదీలోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. పోటీల్లో గెలిచిన అభ్యర్థులకు భారీ బహుమతులు ఉంటాయని పేర్కొన్నారు. ఉచితంగా పాల్గొనటానికి QR కోడ్ స్కాన్ చేయండి.