AP: అమెరికాలో టూర్‌కు వెళ్లిన ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి అదృశ్యమయ్యాడు. హ్యూస్టన్‌లో నివసిస్తున్న హరి.. డిసెంబర్ 22న పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అలాస్కా పర్యటనకు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి హరి ఫోన్ స్విచాఫ్ వస్తోంది. హోటల్ నుంచి బయల్దేరిన హరి ఆ క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లాడు? డ్రైవర్ ఎవడు? అనే కోణంలో అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు.