SRPT: సర్పంచ్ ఎన్నికల సమయంలో మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గంపై జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ ఎస్పీ నరసింహ బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాధితులతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం.. బలమైన కేసు నమోదు చేశామన్నారు. అధైర్యపడొద్దు.. పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.