హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్కు బిగ్ రిలీఫ్ లభించింది. అతనిపై 2023లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అందుకే కేసు కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
Tags :