MLG: ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ అంబేద్కర్ వాది గోగు మల్లయ్య గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణబాబు ఇవాళ ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆయన పదవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.