KRNL: MLC బీటీ నాయుడు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సమావేశం నిర్వహించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై శాసనమండలి సభ్యులు అధికారులపై ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన అధికారులకు కమిటీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ ముందు అధికారులు హాజరయ్యారు.