SKLM: జీ.సిగడాం మండలం గేదెల పేటలో గ్రామంలో రీ సర్వే గ్రామ సభను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తూ.. అధికారిక రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తుందన్నారు. ఇది ఎంతో ప్రయోజనకరమని అన్నారు.