సత్యసాయి: హిందూపురం హెచ్‌డీఎస్ ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యునిగా జనసేన పార్టీ నాయకుడు కోడూరు వెంకటరమణ నియామకమయ్యారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. దీనికి సహకరించిన జనసేన ఇంఛార్జ్ ఆకుల ఉమేష్‌కు పార్టీ శ్రేణులు ధన్యవాదాలు తెలిపాయి.