నల్గొండ పట్టణం బొట్టుగూడకి చెందిన పులిగిల్ల శంకర్(40) ఈనెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదని అతడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్లణ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సెల్ నంబర్ 8712667670 లేదా ఎస్పై బీ.లచ్చిరెడ్డి సెల్ నంబర్ 8712577232కు కాల్ చేసి చెప్పాలని పోలీసులు కోరారు.