SRCL: మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో మేడే పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్ లుతెచ్చి ఇబ్బంది పెడుతుందన్నారు.