VKB: వికారాబాద్ రైతుబజార్లో ఖాళీగా ఉన్న షాపును మహిళా సంఘాలకు అద్దెకు ఇవ్వనున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి తెలిపారు. మూడు రోజుల్లో జిల్లా ఎస్టేట్ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని, పూర్తి సమాచారం కోసం 9063222922 నంబర్‌ను డయల్ చేయాలని సూచించారు.