AP: తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మహాద్వారం వద్ద వేదపండితులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రసాదాలు అందజేశారు. సీఎంతో పాటు మంత్రి ఆనం రామానారాయణరెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.