NLG: ‘కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడి పోయిందనే ‘.. చందంగా మారింది RTC పరిస్థితి. దసరా ప్రత్యేక బస్సులకు RTC అధిక ఛార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు సాధారణంగా రూ.310 ఉండే ఛార్జీని రూ.450కి పెంచారు. దీంతో ప్రయాణికులు రూ.300కే ప్రయాణం కల్పిస్తున్న ప్రైవేటు కార్లను ఆశ్రయిస్తున్నారు.