ప్రకాశం: యుటిఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరులో రణభేరి నిరసన కార్యక్రమం ఇవాళ జరగనుంది. ఈ నేపథ్యంలో గిద్దలూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు బయలుదేరారు. ప్రభుత్వ ఉపాధ్య సమస్యలను పరిష్కరించేంతవరకు నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, యుటిఎఫ్ అధ్యక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.