ఈ నెల 30 నుంచి భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఉమెన్స్ వరల్డ్ కప్ కోసం వార్మప్ మ్యాచుల షెడ్యూల్:
25న INDW vs NZW(9:30AM), BANW vs SAW (3PM)
25న SLW vs PAKW (3PM), INDW vs ENGW (3PM)
27న SLW vs BANW (3PM), INDW vs NZW(3PM)
28న PAKW vs SAW (3PM), AUSW vs ENGW (3PM)
వార్మప్ మ్యాచుల లైవ్ Fancode App, Websiteలో చూడవచ్చు.
Tags :