ATP: తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణ రెడ్డిని గురువారం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త శైలజానాథ్ కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, ఫయాజ్ పాల్గొన్నారు.