TG: కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. NDSA రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికలపై విచారణ జరగనుంది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత సీబీఐ FIR నమోదు చేయనుంది. ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిధులదుర్వినియోగంతో పాటు.. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయనుంది.
Tags :