BHNG: HYDకి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు బతుకమ్మ వేడుకల పేరుతో ఇంటి నుంచి వెళ్లి, తార్నాకలో తిరుగుతున్న సమయంలో మధు(19), వంశీ(22), నీరజ్(21) ప్రేమ పేరుతో నమ్మించి యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. సాయంత్రం తిరిగి తల్లిదండ్రులకు వివరాలు చెప్పగా, వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.