NLR: కోవూరు(M) లేగుంటపాడు గ్రామంలోని పంట పొలాలలో దొంగలు రెచ్చిపోయారు. నిరంజన్ రెడ్డి అనే రైతు పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కాపర్ వైన్డింగ్ చోరీ చేశారు. కరెంటు సరఫరా లేకపోవడంతో పొలానికి వెళ్లి చూసిన రైతు దొంగతనం జరిగిందని గుర్తించాడు. ఈ విషయన్ని విద్యుత్ శాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు