NLG: సీపీఐ 25వ జాతీయ మహాసభలు చండీగఢ్‌లో జరుగుతున్న సందర్భంగా గురువారం చివరి సభలో ఉమ్మడి జిల్లా నేతలు పాల్గొన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సూర్యాపేట, యాదాద్రి జిల్లా కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, యానాల దామోదర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, కేవీఎల్ పాల్గొన్న వారిలో ఉన్నారు.