TG: హైదరాబాద్‌లో సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్‌కు పాల్పడ్డ సృష్టిపై ఈడీ కేసు నమోదు చేసింది. 4 నెలల్లో రూ.500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించింది. సరోగసి పేరుతో పిల్లలు లేనివారి నుంచి రూ.50 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.