దర్శకుడు సుకుమార్‌తో కలిసి కిరణ్ అబ్బవరం పని చేయనున్నట్లు తెలుస్తోంది. తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌పై సుకుమార్ నిర్మించనున్న సినిమాలో కిరణ్ హీరోగా నటించనున్నారట. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు వీర దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. 2026లో ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్.