KMM: 14 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ఎర్రుపాలెం మండలంలో సర్వం సిద్ధం ఎంఈవో బి మురళీ మోహన్ రావు గురువారం వెల్లడించారు. తెలంగాణలో ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి ఎస్ఎస్సి వార్షిక పరీక్షల నిర్వహణకు ఎర్రుపాలెం మండలం పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.