SDPT: హోరా హోరీగా సాగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు తెల్లవారుజాము నుంచే ప్రచారం షురూ చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తొలి విడతలో SDPT జిల్లాలో 163 జీపీలు, 1432 వార్డులు ఎన్నికలు జరగనున్నాయి.