SRCL: రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పిట్టల నర్సయ్య (62) అనే వృద్ధుడు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. నర్సయ్య అప్పుల బాధతో మనస్తాపానికి గురై తన పంట పొలం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రైవేటు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.