PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ విస్తృతంగా పర్యటించారు. 49వ డివిజన్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఎన్టీపీసీ, రామగుండం జడ్పీహెచ్ పాఠశాలల, పశు వైద్యశాల, సబ్ రిజిస్టార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామగుండంలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.