SRCL: ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. డయల్ 112 అత్యవసర సేవలు, టి-సేఫ్ యాప్ వినియోగం, వాటి ప్రాముఖ్యంపై ప్రజలకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం పొందేందుకు ఈ సేవలను ఎలా ఉపయోగించాలో ప్రజలకు తెలియజేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.