WGL: సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి స్పెషల్ బస్సు సర్వీసును ఇవాళ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని తెలిపారు.