HYD నగరంలో హైటెక్స్ వేదికగా అక్టోబర్-31 నుంచి గేమింగ్ ఎగ్జిబిషన్ జరగనున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందులో భాగంగా ఉంది. నవంబర్ రెండు వరకు లైవ్ పెర్ఫార్మెన్స్, గేమింగ్, సహా అనేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారిక యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది.