RR: ఇవాళ శంకర్పల్లి మున్సిపల్ కో- ఆప్షన్ సభ్యులు చంగల్ బాలకృష్ణారెడ్డి చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రంజిత్ రెడ్డి బాలకృష్ణారెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మాజీ కౌన్సిలర్ చంద్రమౌళి, నాయకులు రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు.