MBNR: జిల్లాలో గడిచిన 24 గంటలలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. కోయిలకోండ మండలంలో 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దోనూర్, మిడ్జిల్ 5.8 మి.మీ, ఉడిత్యాల్ 5.5 మి.మీ, రాజపూర్ 4.0 మి.మీ, జడ్చర్ల 3.8 మి.మీ, కోత్తపల్లి 3.3 మి.మీ, మహబూబ్ నగర్ 2.5 మి.మీ, హన్వాడ 2.3 మి.మీ, దేవరకద్ర 1.0, అడ్డాకల్ 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.