NGKL: పట్టణ ఎస్ఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా శివప్రసాద్, ప్రధానకార్యదర్శిగా వంశీయాదవ్,ఉపాధ్యక్షులుగా అశోక్, రోహిత్, మల్లేష్, దేవదాస్ ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా సందీప్, అజయ్, నందు, ఉదయ్‌లు ఎన్నిక కావడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కార్యదర్శి తారాసింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు.