BDK: కెపియూజీ మైన్లో పిట్ కార్యదర్శి రామకృష్ణ అధ్వర్య లో శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఏరియా ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, ఏరియా బ్రాంచి కార్యదర్శి అబ్దుల్ రాహుల్ పాల్గోని ప్రసంగించారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. మణుగూరు ప్రాంతంకి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఓసీకి 18 ఏళ్లు కొరకు అనుమతులు వస్తున్నాయని తెలిపారు.