NLG: భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్ల తాత్కాలిక మరమ్మతుల కోసం నిధులు మంజూరయ్యాయి. భైరవునిబండ గ్రామం నుంచి నక్కలపల్లి రోడ్డుకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేయబడ్డాయి. శనివారం రోడ్డుకు ఇరువైపులా విస్తరించిన కంప చెట్లను తొలగించే పనులను మాజీ సర్పంచ్ దండ రేణుక అశోక్ రెడ్డి ప్రారంభించారు.