MDK: అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలం కూచన్ పల్లి గ్రామం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్ఎం సుభవల్లి హాజరయ్యారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఉన్నత. విద్యను అభ్యసించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆమె పేర్కొన్నారు.