GDWL: జిల్లాలో మిరప పం రసం పీల్చే పురుగుల ఉధృతి కనిపిస్తోంది అని జిల్లా ఉద్యాన శాఖ అధికారి అక్బర్ బాషా శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా పలు మిర్చి పంటను పరిశీలించారు. ఆకులు ముడుచుకోవడం, ఎదుగుదల తగ్గడం, జెమినీ వైరస్ వ్యాప్తి వంటి సమస్యలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.