KMR: లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే పటాకులు కొనుగోలు చేయాలని జిల్లా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సుధాకర్ ప్రజలకు ఆదివారం సూచించారు. జిల్లాలో 94 పటాకుల షాపులకు అనుమతి ఇచినట్లు తెలిపారు. ఒక షాప్‌కు మరో షాప్‌కు మధ్య 3 మీటర్ల దూరం ఉండాలని, ప్రతి షాపు వద్ద 200 లీటర్ల నీటి బ్యారెల్ ఉండాలని 5 కిలోల ఫైర్ సేఫ్టీ సిలిండర్ ఉండాలన్నారు.