NLG: ఈనెల 30న జరిగే టీఎస్‌యూటీఎఫ్ జిల్లా సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా వివోటి టి కన్వీనర్ ప్రభాకర్ అన్నారు. ఇవాళ వేములపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఈనెల 30న తిప్పర్తి లో జరిగే యుటిఎఫ్ జిల్లా సభ గోడపత్రిక, కరపత్రాలను ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై యూటీఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు.